మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Sri Datta Ashtakam 2 – శ్రీ దత్తాష్టకం
ఆదౌ బ్రహ్మమునీశ్వరం హరిహరం సత్త్వం రజస్తామసం
బ్రహ్మాండం చ త్రిలోకపావనకరం త్రైమూర్తిరక్షాకరమ్ |
భక్తానామభయార్థరూపసహితం సోఽహం స్వయం భావయన్
సోఽహం దత్తదిగంబరం వసతు మే చిత్తే మహత్సుందరమ్ || 1 ||
విశ్వం విష్ణుమయం స్వయం శివమయం బ్రహ్మా మునీంద్రామయం
బ్రహ్మేంద్రాదిసురోగణార్చితమయం సత్యం సముద్రామయమ్ |
సప్తం లోకమయం స్వయం జనమయం మధ్యాదివృక్షామయం
సోఽహం దత్తదిగంబరం వసతు మే చిత్తే మహత్సుందరమ్ || 2 ||
ఆదిత్యాదిగ్రహా స్వధా ఋషిగణం వేదోక్తమార్గే స్వయం
వేదం శాస్త్రపురాణపుణ్యకథితం జ్యోతిస్వరూపం శివమ్ |
ఏవం శాస్త్రస్వరూపయా త్రయగుణైస్త్రైలోక్యరక్షాకరం
సోఽహం దత్తదిగంబరం వసతు మే చిత్తే మహత్సుందరమ్ || 3 ||
ఉత్పత్తిస్థితినాశకారణకరం కైవల్యమోక్షాకరం
కైలాసాదినివాసినం శశిధరం రుద్రాక్షమాలాగళమ్ |
హస్తే చాప ధనుఃశరాంశ్చ ముసలం ఖట్వాంగచర్మాధరం
సోఽహం దత్తదిగంబరం వసతు మే చిత్తే మహత్సుందరమ్ || 4 ||
శుద్ధం చిత్తమయం సువర్ణమయదం బుద్ధిం ప్రకాశామయం
భోగ్యం భోగమయం నిరాహతమయం ముక్తిప్రసన్నామయమ్ |
దత్తం దత్తమయం దిగంబరమయం బ్రహ్మాండసాక్షాత్కరం
సోఽహం దత్తదిగంబరం వసతు మే చిత్తే మహత్సుందరమ్ || 5 ||
సోఽహంరూపమయం పరాత్పరమయం నిఃసంగనిర్లిప్తకం
నిత్యం శుద్ధనిరంజనం నిజగురుం నిత్యోత్సవం మంగళమ్ |
సత్యం జ్ఞానమనంతబ్రహ్మహృదయం వ్యాప్తం పరోదైవతం
సోఽహం దత్తదిగంబరం వసతు మే చిత్తే మహత్సుందరమ్ || 6 ||
కాషాయం కరదండధారపురుషం రుద్రాక్షమాలాగళం
భస్మోద్ధూళితలోచనం కమలజం కోల్హాపురీభిక్షణమ్ |
కాశీస్నానజపాదికం యతిగురుం తన్మాహురీవాసితం
సోఽహం దత్తదిగంబరం వసతు మే చిత్తే మహత్సుందరమ్ || 7 ||
కృష్ణాతీరనివాసినం నిజపదం భక్తార్థసిద్ధిప్రదం
ముక్తిం దత్తదిగంబరం యతిగురుం నాస్తీతి లోకాంజనమ్ |
సత్యం సత్యమసత్యలోకమహిమా ప్రాప్తవ్యభాగ్యోదయం
సోఽహం దత్తదిగంబరం వసతు మే చిత్తే మహత్సుందరమ్ || 8 ||
ఇతి శ్రీమచ్ఛంకరాచార్యవిరచితం శ్రీ దత్తాష్టకమ్ |
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.